‘జ్యో అచ్యుతానంద’ టీజర్ విడుదల

Tue,August 16, 2016 10:37 PM
jyo achyutananda movie teaser


హైదరాబాద్: నారారోహిత్, నాగశౌర్య, రెజీనా లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న మూవీ జ్యో అచ్యుతానంద. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు కళ్యాణ్‌మాలిక్ సంగీతాన్నందిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ఆడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు సమాచారం.

1586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles