స‌క్సెస్ సెల‌బ్రేషన్స్‌లో జుడ్వా టీం

Sat,December 9, 2017 10:58 AM
Judwaa 2 Team Celebrate success party

వ‌రుణ్ ధావ‌న్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, తాప్సీ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం జుడ్వా2 . 1997 లో స‌ల్మాన్ ఖాన్, క‌రీష్మా క‌పూర్, రంభ జంట‌గా న‌టించిన మూవీ జుడ్వా కు కొన‌సాగింపుగా జుడ్వా2 తెర‌కెక్కింది. వ‌రుణ్ ధావ‌న్ తండ్రి... దేవిడ్ ధావ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29 న రిలీజ్ అయిన ఈ చిత్రం 2017లో అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన చిత్రాల‌లో టాప్ 3గా నిలిచింది. యాక్ష‌న్ కామెడీ గా రూపొందిన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. చిత్రం ఇంత పెద్ద విజ‌యం సాధించినందుకు జుడ్వా టీం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. డేవిడ్ ధావ‌న్ భార్య క‌రుణ ధావ‌న్‌, చిత్ర నిర్మాత సాజిద్ న‌డియావాలా,మనీష్ మ‌ల్హోత్రాల‌తో పాటు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన వారంద‌రు హాజ‌రయ్యారు. స‌క్సెస్‌ని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.

So much to learn from you 🙌

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

You have so much to learn from me 🤪

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles