మ‌ళ్లీ పెళ్ళి చేసుకున్న జోగి నాయుడు

Fri,August 17, 2018 09:35 AM
jogi naidu married soujanya

ప్ర‌ముఖ యాంక‌ర్ ఝాన్సీ మాజీ భ‌ర్త‌, వ‌ర్ధ‌మాన సినీ న‌టుడు జోగి నాయుడు మ‌ళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. అన్న‌వ‌రం శ్రీ స‌త్యనారాయ‌ణ స్వామి ఆల‌యంలో గురువారం(ఆగ‌స్ట్ 16న) విశాఖ జిల్లా చెర్లోపాలెంకి చెందిన సౌజ‌న్య‌ని వివాహం చేసుకున్నాడు. జోగినాయుడు ఝాన్సీతో విడాకులు తీసుకున్న త‌రువాత కొన్నాళ్లు సింగిల్‌గానే ఉన్నాడు. జోగి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన జోగినాయుడు ప‌లు సినిమాల‌లోను న‌టించాడు. వీరి వివాహానికి ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి కొంద‌రు ప్ర‌ముఖులు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

5914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS