స్విట్జర్లాండ్ టూర్‌లో జాన్వీకపూర్..వీడియోలు వైరల్

Tue,September 18, 2018 04:21 PM
Jhanvikapoor Switzerland tour photos, vedios gones viral

ఇటీవలే ధఢక్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఈ సినిమా విజయంతో ఫుల్‌జోష్ మీదున్న జాన్వీకపూర్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ టూర్‌లో బిజీగా ఉంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా టీంతో కలిసి మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది జాన్వీ. షూట్ విరామ సమయంలో జాన్వీకపూర్ తనకిష్టమైన స్విస్ ఆల్ప్స్‌లోని రిసార్ట్ టౌన్‌లో సందడి చేసింది. స్విస్‌లోని అందమైన లొకేషన్లలో రైలులో తిరుగుతూ సందడి చేసింది. జాన్వీకపూర్ షూట్, టూర్ వెకేషన్ ఫొటోలను మనీశ్ మల్హోత్రా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఈ ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.View this post on Instagram

My cutieee ❤️❤️ @janhvikapoor

A post shared by Janhvi Kapoor / Khushi Kapoor (@janhviandkhushi) on
2827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles