ఇషాన్ కోసం జాన్వీకపూర్ బిర్యానీ చేసిందట

Sun,October 13, 2019 09:06 PM


దఢక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ యువ సెలబ్రిటీలు ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్. ఈ చిత్రం తర్వాత జాన్వీ, ఇషాన్ అప్పుడపుడు కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. అయితే ఇషాన్ ఖట్టర్ కోసం జాన్వీకపూర్ బిర్యానీ చేసిందట. ఇటీవలే జాన్వీ యాక్టర్ షాహిద్ కపూర్ ఇంటికెళ్లింది. షాహిద్, ఇషాన్, మీరా రాజ్ పుత్ కోసం వెజ్ బిర్యానీ చేసింది. జాన్వీ చేసిన బిర్యానీ చాలా బాగుందంటూ..వెజ్ బిర్యానీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరా రాజ్ పుత్.


2434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles