నాని 'జెర్సీ' జ్యూక్ బాక్స్ విడుద‌ల‌

Wed,April 17, 2019 09:37 AM

నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హిందీలోను విడుద‌ల కానుంది. జెర్సీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ర‌న్ చిత్రానికి స్వరాల్ని సమకూర్చగా, తాజాగా వాటిని విడుద‌ల చేశారు. ఈ సాంగ్స్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. మీరు వాటిని విని ఎంజాయ్ చేయండి.


1145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles