జాన్వీ క‌పూర్.. క్యూట్ వాక్‌

Sat,August 25, 2018 10:55 AM
Janhvi Kapoor looks stunning at Lakme Fashion Show

ముంబై: ధడక్ హీరోయిన్ జాన్వీ క‌పూర్.. లేక్‌మీ ఫ్యాషన్ షోలో ధగధగలాడింది. క్యూటీ స్టార్ తన ఫస్ట్ క్యాట్‌వాక్‌తో అందర్నీ ఆకట్టుకున్నది. శ్రీదేవి కూతురైన 21 ఏళ్ల జాన్వీ.. తన సిస్టర్స్‌తో షోలో పాల్గొన్నది. ర్యాంప్‌పై జాన్వీ తన డ్రెస్సుతో టాప్‌గా నిలిచింది. డిజైనర్ నచికేత్ బార్వే రూపొందించిన డ్రెస్సులో కళకళలాడింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్, స్కర్ట్‌తో కలర్‌ఫుల్‌గా కనిపించింది. తన డ్రెస్సులో వజ్రాలు కూడా ఆకర్షణీయంగా మెరిశాయి. సింపుల్ మేకప్‌తో చాలా అట్రాక్టివ్‌గా జాన్వీ దర్శనమిచ్చింది.

#jhanvikapoor walks for @nachiketbarve @lakmefashionwk @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


#jhanvikapoor for @nachiketbarve @lakmefashionwk @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


2159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles