నామినేషన్‌ దాఖలు చేసిన పవన్‌కల్యాణ్‌

Thu,March 21, 2019 05:23 PM


విశాఖపట్నం : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్‌కల్యాణ్‌..గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. పవన్‌కల్యాణ్‌ వెంట పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. పవన్ కల్యాణ్ గాజువాకతోపాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

1424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles