పొలం దున్నుతున్న జగపతిబాబు..వీడియో

Fri,May 6, 2016 06:25 PM
jagapati babu drives tractor in form


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్లలో కొందరు నటులు స్టార్ ఇమేజ్ ఉన్నా తమకు ఇష్టమైన పనులను ఎంత బిజీగా ఉన్నా కొనసాగిస్తూనే ఉంటారు. ఎపుడూ కెమెరా, లైట్స్, లొకేషన్‌లతో బిజీబిజీగా గడిపే టాలీవుడ్ ‘శ్రీమంతుడు’ జగపతిబాబు ట్రాక్టరెక్కి పొలం పనులు చేస్తూ బిజీబిజీగా కనిపించారు. అంతేకాదు తాను ట్రాక్టర్ నడుపుతూ పనివాళ్లతో కలిసి చేసిన పొలం పనులకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. జగపతిబాబు పంచె కట్టుకుని, తలపాగా చుట్టుకుని ట్రాక్టర్ నడుపుతున్న వీడియో 22 సెకన్లపాటు ఉంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే ఎక్కువమంది వీక్షించారు.

5803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles