సంపూ ఇజం చూశారా.!

Sat,October 22, 2016 07:19 AM
ISM Movie Trailer Spoof

కళ్యాణ్ రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇజం చిత్రం ఈ శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తనదైన మార్క్ తో పూరీ రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల అభిమానులను ఎంతగానో అలరించింది. సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాగా ఇజం మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంపూ ఇజం అంటూ రూపొందిన వీడియోలో సబ్ నికాల్దూంగా.. నంగా కర్దూంగా అనే డైలాగ్ ని సంపూ చెబుతున్నట్టు ఫెరోషియస్ డైలాగ్స్‌తో రూపొందించారు. ఈ వీడియో నెటిజన్లని ఎంతగానో ఆకర్షిస్తోంది. మరి మీరు ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

2028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles