బాలీవుడ్ నటుడికి జాండీస్..షూటింగ్ రద్దు

Wed,February 21, 2018 05:24 PM
బాలీవుడ్ నటుడికి జాండీస్..షూటింగ్ రద్దు


చండీగఢ్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు జాండీస్ వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. డాక్టర్లు చికిత్స అందించిన అనంతరం విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఇర్ఫాన్‌ఖాన్ షూటింగ్ రద్దు చేసుకుని చండీగఢ్‌కు బయలుదేరాడు. ఇర్ఫాన్‌ఖాన్ ప్రస్తుతం ఇండియన్ టీవీ షో ‘ది మినిస్ట్రీ’ (అమెజాన్ ప్రైమ్ సిరీస్)లో నటిస్తున్నాడు. జాండీస్ నుంచి కోలుకున్న తర్వాత ‘బ్లాక్‌మెయిల్’ సినిమా ప్రమోషన్స్, ‘హిందీ మీడియం 2’ చిత్రాలతో బిజీ కానున్నాడు ఇర్ఫాన్‌ఖాన్.

1121

More News

VIRAL NEWS