వినాయక్ చేతుల మీదుగా విడుదలైన నందు మూవీ ట్రైలర్

Thu,January 11, 2018 04:58 PM
Inthalo Enneni Vinthalo Theatrical Trailer

సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. పూజా రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో జగన్ విహారి పత్రినాయక పాత్ర పోషిస్తున్నాడు. వరప్రసాద్ వరకూటీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యజమన్య సంగీతం అందిస్తున్నాడు. మురళీ మోహన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇది సినీ లవర్స్ ని ఎంతగానో అలరిస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

1085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles