‘మజిలీ’ ఎప్పటికీ మర్చిపోలేని విజయం..

Wed,April 17, 2019 10:25 PM
iam very happy for majili movie success says nagachaitanya


మజిలీ చిత్ర థ్యాంక్స్ మీట్ ను చిత్రయూనిట్ హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. మజిలీ’తో నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని ఇచ్చాడు దర్శకుడు శివ. కెరీర్‌ క్లిష్టమైన పరిస్థితుల్లో అందమైన పాత్రను ఇచ్చాడు. భవిష్యత్తులో విజయాలు, పరాజయాలు ఎన్ని వచ్చినా ఈ సినిమాను మర్చిపోలేను’ అని అన్నాడు. ‘ప్రతి ఒక్కరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. నాగచైతన్య, సమంత తమ అభినయంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమాతో సమంతకు అభిమానిగా మారిపోయాను. నాగచైతన్యకు సరైన కథ పడితే సినిమాను మరో స్థాయికి తీసుకెళతాడని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. నాకు గ్రాస్‌, షేర్స్‌ లెక్కలు తెలియదు. ఈ పదిహేను రోజుల్లోనే అవన్నీ చూస్తున్నాను’ అని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.

1926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles