నా ఇంటికి వెళ్తున్నట్లు ఉంది..

Tue,March 26, 2019 08:56 PM
Iam thankful to Amit Shah, PM Modi says Jayaprada


ఉత్తరప్రదేశ్ : ప్రముఖ సినీ నటి జయప్రద ఇవాళ బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ..తాను బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి..రాంపూర్ స్థానాన్ని కేటాయించిన మోదీ, అమిత్ షాకు జయప్రద ధన్యవాదాలు తెలిపారు. రాంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లపుడూ తనపై అమితమైన ప్రేమ, ఆప్యాయతను చూపించారని అన్నారు. ఇపుడు ఇదే స్థానం నుంచి పోటీ చేయడంతో తన ఇంటికి తిరిగి వెళ్తున్నట్లుగా అనిపిస్తుందని జయప్రద చెప్పారు.

1477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles