విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా: అనుపమ్‌ఖేర్

Tue,October 17, 2017 05:24 PM
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా: అనుపమ్‌ఖేర్


పూణే: పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థుల సమస్యలు పరిష్కారిస్తానని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అనుపమ్‌ఖేర్ అన్నారు. ఈ విషయమై అనుపమ్‌ఖేర్ మాట్లాడుతూ మీడియా ముందు కాకుండా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను పరిష్కారం చూపుతామని తెలిపారు. ఎఫ్‌టీఐఐ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుపమ్‌ఖేర్..తొలి రోజే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నటనపై శిక్షణ తరగతులు కూడా తీసుకున్నారు.

404

More News

VIRAL NEWS