ఇంకెంత మంది నిర్భయలు త్యాగం చేయాలి: తమన్నా

Thu,April 12, 2018 12:15 PM
How many mirbhayas need to be sacrificed says Tamannaah Bhatia

హైదరాబాద్: క్యూటీ తమన్నా ఇవాళ ఓ ఘాటైన ట్వీట్ చేసింది. దేశంలో చిన్నారి బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై తన ఆవేదనను వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్‌లో 8 ఏళ్ల బాలిక రేప్‌కు గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ 16 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. జరిగిన చర్యను నిరసిస్తూ.. న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో ఆమె తండ్రిని కోల్పోయింది. ఈ దేశం ఎటువైపు పోతుంది? సంస్కరణలు తెచ్చేందుకు ఇంకెంత మంది నిర్భయలు ప్రాణత్యాగం చేయాలి. తన మహిళలను సురక్షితంగా ఉంచుకోలేని దేశం కూడా ఓ దేశమేనా? మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ దేశానికి చికిత్స అవసరమని ట్విట్టర్ ద్వారా పేర్కొంది.5131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles