ఖననం చేసే సమయంలో తేనెటీగల దాడి

Sat,January 20, 2018 03:42 PM
ఖననం చేసే సమయంలో తేనెటీగల దాడి

పెద్దపల్లి : మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో అక్కడున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన జిల్లాలోని ఎల్లమ్మ శ్మశానవాటికలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

1147

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018