కార్చిచ్చులో బూడిదైన హీరో ఇల్లు

Tue,November 13, 2018 12:17 PM
Hollywood hero Gerard Butlers home burnt in California wildfire

లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలో చెల‌రేగిన కార్చిచ్చులో ఇప్ప‌టి వ‌ర‌కు 41 మంది మృతిచెందారు. ఆ దావాన‌లంలో హాలీవుడ్ హీరో ఇల్లు కూడా ద‌గ్ధ‌మైంది. 300 సినిమాలో హీరోగా చేసిన గెరార్డ్ బట్ల‌ర్ .. స్వంత ఇల్లు కూడా కార్చిచ్చులో కాలిపోయింది. బూడిదైన త‌న ఇంటి ముందు నిల‌బ‌డి దిగిన సెల్ఫీని బ‌ట్ల‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. వూల్సే వైల్డ్‌ఫైర్ వ‌ల్ల అనేక ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్చిచ్చు చెల‌రేగిన ప్రాంతం అంతా యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్న‌ద‌ని బ‌ట్ల‌ర్ అన్నాడు. అడ‌వి మంట‌ల్లో ఆస్తుల‌ను కోల్పోయిన వారి ప‌ట్ల సానుభూతి ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పాడు.2076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles