వాళ్లు మామూలుగానే క‌లిశారు : ర‌జ‌నీకాంత్

Mon,June 19, 2017 01:33 PM
Hindu Makkal leaders meet Rajinikanth at his residence

చెన్నై: త‌మిళ ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ను ఇవాళ హిందూ మ‌క్కల్ క‌చ్చి నేత‌లు క‌లుసుకున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ నివాసంలోనే ఆయ‌న‌తో ఆ నేతలు భేటీ అయ్యారు. ర‌జ‌నీని కలిసిన‌వారిలో హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి నేత అర్జున్ సంప‌త్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌వికుమార్ ఉన్నారు. అయితే బీజేపీ అనుబంధ పార్టీ నేత‌లు త‌న‌ను సాధార‌ణంగానే క‌లిశార‌న్నారు. ఆ భేటీలో రాజ‌కీయం ఏమీ లేద‌ని సూప‌ర్ స్టార్ తెలిపారు.


1419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS