బీచ్ పిక్స్ తో అద‌ర‌గొడుతున్న రాధికా ఆప్టే

Wed,June 14, 2017 06:51 PM
Heroine Radhika Apte Mind blowing Beach Pics Go Viral

రాధికా ఆప్టే...గుర్తుందా? ప్ర‌కాశ్ రాజ్ ధోని సినిమాలో ఓ చిన్న రోల్ చేసి... త‌ర్వాత వ‌రుస‌గా బాల‌కృష్ణ సినిమాల్లో న‌టించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకుంది. ఇక‌.. సూప‌ర్ స్టార్ ర‌జినీ మూవీ క‌బాలిలోనూ హీరోయిన్ గా న‌టించింది. అయితే.. ప్ర‌స్తుతానికి హాలీడే ట్రిప్ కోసం ఇట‌లీ వెళ్లింది ఆప్టే. అక్క‌డ ఫుల్లు గా ఎంజాయ్ చేస్తున్న‌ద‌ట‌. అక్క‌డ బీచ్ లో దిగిన ఫోటోల‌ను త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకున్న‌ది. ఇక‌.. ఆ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్నాయి.

A post shared by Radhika (@radhikaofficial) on


A post shared by Radhika (@radhikaofficial) on


A post shared by Radhika (@radhikaofficial) on


A post shared by Radhika (@radhikaofficial) on


3872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles