విశాల్ పెళ్లి చేసుకునేది ఈమెనే

Wed,January 16, 2019 12:42 PM
Hero Vishal getting married Hyderabad girl Anisha

చెన్నై: సినీ హీరో విశాల్ అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. విశాల్ తండ్రి జీకే ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేయగా... తాజాగా విశాల్ సైతం తాను పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇదే అంశాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అవును నేను పెండ్లి చేసుకోబోతున్న. చాలా సంతోషంగా ఉన్నా. అమ్మాయి పేరు అనీషా అని తెలిపారు. త్వరలోనే వివాహ తేదీలను తెలియజేస్తానన్నారు. పెండ్లికూతురు హైదరాబాద్ కు చెందిన బిజినెస్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె.7162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles