బహిరంగ ప్రదేశంలో స్మోకింగ్.. టాలీవుడ్ హీరోకు జరిమానా

Mon,June 24, 2019 05:23 PM
hero Ram smoke at charminar after police fine to him

హైదరాబాద్ : బహిరంగ ప్రదేశంలో పొగ త్రాగడం నిషేధం అనేది అందరికీ తెలిసిన విషయమే. సినిమా ప్రారంభం కంటే ముందు భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన.. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం.. బహిరంగ ప్రదేశంలో ధూమపానం నిషేధం అనే ప్రకటనను చూస్తూనే ఉంటాం. అయితే ఇందుకు విరుద్ధంగా టాలీవుడ్ హీరో రామ్ ప్రవర్తించాడు. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్‌లో భాగంగా రామ్ బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగాడు. నటుడు రామ్ బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగినందుకు ఆయనకు హైదరాబాద్ పోలీసులు రూ. 200 జరిమానా విధించారు.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles