జరిమానాపై హీరో రామ్ రియాక్షన్

Tue,June 25, 2019 07:43 PM
hero ram reacts on fine


ఇస్మార్ట్ శంకర్ షూటింగ్‌లో భాగంగా రామ్ బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగిన విషయం తెలిసిందే. రామ్ బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగినందుకు హైదరాబాద్ పోలీసులు రూ. 200 జరిమానా కూడా విధించారు. అయితే ఈ విషయంపై రామ్ స్పందించడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో జరిమానా విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు రామ్.

‘నా టైం, పబ్లిక్ టైం వృధా చేయడం ఇష్టం లేక స్పందించలే. నేను సిగరెట్ ను షూటింగ్ లో భాగంగా కాల్చాను తమ్మీ..బ్రేక్ టైంలో కాదు. నేను టైటిట్ సాంగ్ లో సిగరెట్ కాలుస్తూ వేసిన డ్యాన్స్ చూస్తావుగా..అయినా మేం చట్టాన్ని గౌరవించి జరిమానా కూడా కట్టినం. లైట్ తీస్కో..పని చేస్కో’ అని హ్యాస్ ట్యాగ్ జతచేశాడు రామ్.



2651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles