శివ‌కార్తికేయ‌న్ 'హీరో' మూవీ టీజ‌ర్ వ‌చ్చేసింది

Thu,October 24, 2019 12:22 PM

త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం హీరో. ఇరుంబు తిరై ఫేమ్ పిఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ స‌ర్జా, అభయ్ డియోల్‌, ఇవానా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరో సినిమాతో త‌మిళ సినిమా పరిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. విద్య‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర క‌థాంశంతో చిత్రం తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. కాగా, శివ‌కార్తికేయ‌న్ త్వ‌ర‌లో విఘ్నేష్‌శివ‌న్‌, ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు.

630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles