చాణక్య మేకింగ్ వీడియో విడుద‌ల‌

Thu,October 3, 2019 01:24 PM

గోపిచంద్ 25వ చిత్రం పంతం 2018లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ఈ ఏడాది చాణ‌క్య అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు గోపిచంద్. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులోని యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తున్నాయి. ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. చాణక్య గోపీచంద్ కు 26వ చిత్రం కాగా, ఈ సినిమా మంచి విజ‌యం అందిస్తుంద‌ని భావిస్తున్నాడు.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles