ఆది 'జోడి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,April 6, 2019 11:24 AM
Here is the Cool First Look of  Jodi movie

సాయి‌కు‌మార్‌ తన‌యుడు ఆది కథా‌నా‌య‌కు‌డిగా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జోడి అనే చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో కథానాయిక‌గా శ్ర‌ద్ధ శ్రీనాథ్ న‌టిస్తుంది. ఈ రోజు ఉగాది పండుగ సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రం రొమాంటిక్ మూవీగా తెర‌కెక్క‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రంలో ఆదిని కొత్త కోణంలో చూపించ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఫ‌ణి క‌ళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేష్ గుర్రం మ‌రియు ప‌ద్మ‌జ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles