పాత్రకు పూర్తి న్యాయం చేశాడు:అజహరుద్దీన్

Mon,May 9, 2016 09:37 PM


ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌హష్మీ నటనపై ఇండియన్ టీం మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. అజహరుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న అజర్ మూవీలో ఇమ్రాన్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.


ఈ విషయమై అజహరుద్దీన్ మాట్లాడుతూ సినిమాలో ఇమ్రాన్ నటన చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యా. ఇమ్రాన్ పక్కా ప్రొఫెషనల్. అతని పనితీరు నాకు చాలా బాగా నచ్చింది. సినిమాకు అతను పూర్తి న్యాయం చేశారు. ఇమ్రాన్ కష్టపడి చేసిన ఈ సినిమా ప్రజలకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆకాంక్షించారు.

1945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles