టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా దేవి శ్రీ ప్ర‌సాద్ స్పెష‌ల్ వీడియో

Thu,September 5, 2019 09:23 AM
Gurave Namaha Lyrical Video Song released

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ త‌న గురువుతో పాటు ప్ర‌తి ఒక్క గురువుకి ఓ స్పెష‌ల్ వీడియోని అంకితం చేశాడు. టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న గురువు శ్రీ మాండొలిన్ . యూ. శ్రీనివాస్‌కి అంకితం ఇస్తూ స్పెష‌ల్ వీడియో రూపొందించాడు. ఈ పాట‌కి జొన్న‌విత్తుల లిరిక్స్ అందించ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. అంతేకాక ఆ పాట‌ని రీతాతో క‌లిసి పాడారు. త‌ల్లి, తండ్రితో పాటు గురువుని ఎంతో ప్రేమించే దేవి శ్రీ ప్రసాద్ ప్ర‌త్యేకంగా రూపొందించిన ఈ వీడియోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles