హిందీలో ‘గూఢచారి’ రీమేక్ కు ప్లాన్..!

Wed,November 21, 2018 07:51 PM
Gudachari Movie to remake in hindi

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు అడివి శేషు నటించిన ‘గూఢచారి’ బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సూపర్ హిట్ సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి. గూఢచారి చిత్రాన్ని చూసిన బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంప్రెస్ అయ్యారట. కాన్సెప్ట్‌ బాగా నచ్చడంతో దీన్ని హిందీలో రీమేక్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమచారం. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు టాక్.

1244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles