రిచ్ లుక్ తో గోపీ చంద్ 'గౌత‌మ్ నంద' టీజ‌ర్

Mon,June 12, 2017 04:37 PM
GopiChand's Goutham Nanda Teaser Released

గోపీ చంద్ హీరోగా...కేథరీన్ థ్రెసా, హన్సిక హీరోయిన్లుగా న‌టిస్తున్న గౌత‌మ్ నంద మూవీ టీజ‌ర్ రిలీజయింది. సోమ‌వారం ఉద‌యం మూవీ టీజ‌ర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఏమైంది ఈవేళ‌, ర‌చ్చ, బెంగాల్ టైగ‌ర్ మూవీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంప‌త్ నంది ఈ మూవీ డైరెక్ట‌ర్. ఎస్ ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. జులై లో మూవీని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ది మూవీ యూనిట్. ఇక‌.. మూవీ టీజ‌ర్ లో చాలా రిచ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు గోపీ చంద్.

2487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS