గోపిచంద్ ‘పంతం’ ఫస్ట్ లుక్..

Wed,March 21, 2018 10:27 PM
Gopichand Pantham First look released


హైదరాబాద్ : ఆక్సిజన్ తర్వాత గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పంతం’. కె.చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మెహరీన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో గోపీచంద్‌ సీరియస్‌గా ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు. గోపీ సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. బలుపు, జైలవ కుశ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

1901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles