ఫిబ్రవరి 17న ఘాజీ విడుదల

Wed,January 25, 2017 06:16 PM
ghazi to release in february 17


హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రానా లీడ్ రోల్‌లో వస్తున్న చిత్రం ఘాజీ. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. 1971లో విశాఖ సబ్‌మెరైన్‌లో భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్వేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తాప్సీ, రాహుల్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. దేశంలోనే సముద్రం లోపల తెరకెక్కించిన తొలి సినిమాగా ఘాజీ నిలువనుంది.

1133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles