భర్తకు విషెస్ చెప్పిన హీరోయిన్..

Sun,December 17, 2017 06:31 PM
Genelia Birthday wishes to Ritesh


హైదరాబాద్ : తెలుగు, హిందీ భాషల్లో సూపర్‌హిట్ సినిమాల్లో నటించి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది జెనీలియా. నేడు జెనీలియా భర్త, నటుడు రితేశ్‌దేశ్‌ముఖ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రితేశ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది బొమ్మరిల్లు హీరోయిన్. నాకన్నీ నువే అయిన రితేశ్‌.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువు ఎప్పటికీ నా వాడిలాగే ఉండాలని కాంక్షిస్తూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రితేశ్‌తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోను జెనీలియా ట్విట్టర్‌లో షేర్ చేసింది.5564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles