తిరుమలేశుడి సన్నిధిలో ‘గౌతమ్ నంద’ టీం

Wed,July 26, 2017 11:12 AM
gautam nanda movie unit visits tirumala


తిరుమల ; ‘గౌతమ్ నంద’ చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో గోపీచంద్ , నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ తోపాటు పలువురు చిత్రయూనిట్ సభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు చిత్ర బృందానికి స్వామివారి తీర్థప్రసాదం అందించారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ డ్రగ్స్ ముద్ర నుంచి త్వరలోనే సినీ ఇండస్ట్రీ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఎవరూ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ కాలేదన్నాడు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నాడు. గౌతమ్ నంద మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు గోపీ చంద్ చెప్పాడు.
gopichand-tirumala
dilraju-tirumala

1376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles