గరుడవేగ సక్సెస్ మీట్..శ్రద్దాదాస్, పూజాకుమార్ స్టిల్స్..

Mon,November 6, 2017 10:21 PM
Garuda Vega Success Meet Stills


హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం పీఎస్‌వీ గరుడవేగ. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్, ప్రవీణ్‌సత్తారు, శ్రద్దాదాస్, పూజాకుమార్అండ్ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. సక్సెస్ మీట్ తర్వాత శ్రద్ధాదాస్, పూజాకుమార్ ఫొటోలకు పోజిచ్చి తళుక్కున మెరిశారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
shraddha-smeet1
shraddha-smmet3
pooja-smeet1
poojakumar-stills
shraddha-stills
shraddha-smeet33

2472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS