అజ్ఞాతవాసి ప్రమోషనల్ సాంగ్ విడుదల

Wed,December 13, 2017 10:27 AM
Gaali Vaaluga song Tribute To pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ –పవన్ కాంబో రానుండడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై లెక్కకి మించిన ఊహాగానాలు చేస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రంకి సంబంధించి చిత్ర యూనిట్ కూడా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది. తాజాగా గాలివాలుగా అనే ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చారు. మరి ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

2997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS