ఏక్తా క‌పూర్ కుమారుడి తొలి ఫోటో విడుద‌ల‌

Sat,February 2, 2019 11:01 AM
First picture of Ekta Kapoos son Ravie out

స‌రోగ‌సి ద్వారా సినీ నిర్మాత , టీవీ క్వీన్‌గా ప్రాచుర్యం పొందిన ఏక్తా కపూర్ మగబిడ్డకు తల్ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27న డెలివరీ జరగ‌గా, తాను తల్లయిన విషయాన్ని ఏక్తాకపూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన బాబుకు రవి కపూర్ అని నామకరణం చేసినట్లు ఆమె చెప్పింది. తాజాగా కుమారుడి చేతిని ప‌ట్టుకొని ఫోటో దిగగా ,ఆ ఫోటోని ఎవ‌రో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. దీంతో ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఏక్తా సోదరుడు తుషార్ కపూర్ కూడా సరోగసీ విధానం ద్వారానే తండ్రిగా మారాడు. అతని కుమారుని పేరు లక్ష్య కపూర్. ఏక్తా తండ్రి జితేంద్ర అస‌లు ర‌వి క‌పూర్ కాగా, ఆయ‌న పేరునే ఏక్తా క‌పూర్ త‌న కొడుకుకి నామ‌క‌ర‌ణం చేసింద‌ని అంటున్నారు.

2596
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles