'చ‌క్ర‌'గా రాబోతున్న విశాల్

Fri,November 15, 2019 01:09 PM

త‌మిళ హీరో విశాల్ వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాడు. విశాల్ న‌టించిన యాక్ష‌న్ చిత్రం నేడు విడుద‌ల కాగా, ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక కొద్ది సేప‌టి క్రితం తను చేస్తున్న తాజా చిత్రంకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశాడు. చ‌క్ర అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమాని విశాల్ నిర్మిస్తున్నారు. ఎమ్ ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రెజీనా కాసాండ్రా, శ్ర‌ద్ధ శ్రీనాద్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌ని చూస్తుంటే ఈ చిత్రం యాక్ష‌న్ అడ్వెంచెర‌స్ మూవీగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది.

931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles