ఒకే స్క్రీన్ పై సందడి చేయనున్న తండ్రి,కూతురు

Mon,January 18, 2016 02:49 PM
father and daughter on same screen

ఉలగనాయగన్ కమల హాసన్ తన కూతరితో కలసి వెండి తెరపై సందడి చేసేందుకు సిద్దమయ్యారు.
కమల్ హసన్ ఆయన కూతురు శృతి హసన్ ఇద్దరు కలిసి గతంలోనే నటించాల్సి ఉండగా ,శృతి డేట్స్ అడ్జెస్ట్ కాక అది కుదరలేదు. కాని తాజాగా వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ మలయాళీ దర్శకుడు టి కే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా , ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

2993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles