పూర్తిస్థాయి కామెడీతో చేసిన సినిమా: వెంకీ

Mon,January 7, 2019 10:48 PM
F2 movie is full length comedy entertainer says Venkatesh

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్2'..'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ఉపశీర్షిక. వెంకీ, వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ..ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తర్వాత పూర్తిస్థాయి కామెడీ కథాంశంతో నేను చేసిన సినిమా ఇదన్నాడు. సంక్రాంతికి సంపూర్ణమైన కుటుంబ కథా చిత్రంగా నిలుస్తుందన్నాడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకానుంది.


ఎఫ్2 ట్రైలర్..


1699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles