ఎఫ్‌2 నుండి డిలీటెడ్ సీన్ 3

Fri,March 15, 2019 08:29 AM
F2 Deleted Comedy Scene 3 released

అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ హ‌వా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం కొన్ని థియేట‌ర్స్‌లో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుండ‌గా, మ‌రో వైపు చిత్రం నుండి తొల‌గించిన కొన్ని సీన్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఓ వేడుక‌లో వ‌రుణ్‌, వెంకీ, త‌మ‌న్నా, మెహ‌రీన్ మ‌ధ్య జ‌రిగిన ఫ‌న్నీ స‌న్నివేశాల‌ని వీడియో ద్వారా విడుద‌ల చేశారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల 106 సెంట‌ర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తుండ‌గా, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles