ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తోన్న క్రేజీ కాంబో

Wed,November 16, 2016 07:23 AM
Enthavaraku Ee Prema - Official Teaser

రంగం వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ ‘కావలై వేండమ్’. ‘యామిరుక్క బ‌య‌మేన్‌’ ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ అనే టైటిల్ తో నవంబర్ 24న విడుదల కాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. తమిళం లో భారీ బడ్జెట్ తో నిర్మించబడ్డ ఈ చిత్రంను డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగులో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఆడియన్స్ లో ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. సునయన, బాబీ సింహా, బాల శరణవనన్, కరుణాకరణ్, ఆర్ జీ బాలాజీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles