నిర్మాతగా మారనున్న హీరో

Fri,June 17, 2016 05:22 PM
Emraan Hashmi turns producer


ముంబై: ఇటీవలే అజర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌హష్మీ. తన కెరీర్ లో నటుడిగా సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్న ఇమ్రాన్ హష్మీ నిర్మాతగా మారనున్నారు. ఇమ్రాన్ హష్మీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తొలి సినిమా తీసేందుకు ఇమ్రాన్‌ ప్లాన్ చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇమ్రాన్ స్వంత బ్యానర్‌లో వస్తోన్న మొదటి సినిమాను టోనీ డిసౌజా డైరెక్ట్ చేయనున్నారు.

2096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles