శైల‌జా రెడ్డి అల్లుడు.. రొమాంటిక్ వీడియో సాంగ్

Fri,October 12, 2018 12:55 PM

నాగ చైత‌న్య, అను ఎమ్యాన్యుయేల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టించారు. ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందించింది. సెప్టెంబర్ 13 న విడుద‌లైన ఈ చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. తాజాగా చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ ఎగిరెగెరే వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌లో ఫోటోగ్ర‌ఫీ చాలా అద్భుతంగా ఉంది. సిద్ శ్రీరామ్‌, లిప్సిక పాడిన ఈ పాట‌ని కృష్ఖకాంత్ రాయ‌గా, గోపి సుంద‌ర్ సంగీతం అందించారు. మ‌రి ఆ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

3647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles