చెన్నైలో ‘డీజే’ మ్యూజిక్ సిట్టింగ్స్..

Fri,October 14, 2016 10:15 PM
Duvvada Jagannatham music sittings started


హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథమ్ (డీజే). హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ప్రస్తుతం డీజే మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. చెన్నైలోని స్టూడియోలో హరీష్‌శంకర్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీబిజీగా ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. డీజేను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

1568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles