‘కబీర్ సింగ్’ పై మహారాష్ట్ర మంత్రికి డాక్టర్ లేఖ

Tue,June 25, 2019 08:53 PM
Dr Pradeep Ghatge has written a letter to Minister on kabirsingh


ముంబై: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కబీర్ సింగ్. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ తో ప్రదర్శించబడుతోంది. అయితే కబీర్ సింగ్ సినిమాపై డాక్టర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కబీర్ సింగ్ మూవీ వైద్యులను నెగెటివ్ కోణంలో చూపించేలా ఉందని ముంబైకి చెందిన డాక్టర్ ప్రదీప్ ఘాట్గే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండేకు ఓ లేఖ రాశారు. కబీర్ సింగ్ సినిమా వైద్య వృత్తి పట్ల ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపించేలా ఉందని లేఖలో పేర్కొన్నారు.

1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles