బిగ్‌బాస్ 2..నాని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Wed,May 16, 2018 06:13 PM
Do you know Nani remuneration for Bigboss 2


బిగ్‌బాస్ 2 రియాలిటీ షోకు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. సీజన్ 2 కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్‌ను కూడా వేస్తున్నారు. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఎక్సయిటింగ్ ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ 2 ప్రాజెక్టుకు నాని భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. నానికి బిగ్‌బాస్ 2 మేకర్స్ రూ.4 కోట్లు రెమ్యునరేషన్ ఫైనల్ చేశారన్న వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటస్టంట్స్ కోసం అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట. జూన్ నుంచి సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. సీజన్ 2లో వంద ఎపిసోడ్స్ ఉండనున్నాయి.

6228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles