సినీ దర్శకుడు విక్రమ్‌గాంధీ కన్నుమూత

Wed,May 11, 2016 07:05 PM
director vikram gandhi passes away


హైదరాబాద్: ప్రముఖ సినీ డైరెక్టర్ విక్రమ్ గాంధీ ఇవాళ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 45 ఏళ్ల విక్రమ్ గన్నవరం (కృష్ణా జిల్లా)లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విక్రమ్ గాంధీ వేణుమాధవ్ హీరోగా నటించిన ప్రేమాభిషేకం మూవీని డైరెక్ట్ చేశారు. వందకు పైగా సినిమాలకు ఆయన కో-డైరెక్టర్‌గా పనిచేశారు. విక్రమ్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

2193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS