రీమేక్‌లు చేయను: సురేందర్ రెడ్డి

Tue,December 6, 2016 10:55 PM
Director surender reddy comments on remake movies


హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తాజాగా ధృవ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. రాంచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ధృవ మరో మూడు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో సురేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తమిళ్ మూవీ ‘తని ఒరువన్’ కథలో ఎటువంటి మార్పులు చేయకుండా సినిమా తీశాం. చరణ్ నాకు మంచి స్నేహితుడు. అతను ఏదైనా మాటిస్తే కట్టుబడి ఉంటాడు. రీమేక్ సినిమాలు ఇకపై ఎప్పుడూ చేయను. ఇక నుంచి సొంత కథలతోనే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా..అక్కడికి వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పాడు సురేందర్ రెడ్డి.

2018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles