శివాలయంలో డైరెక్టర్ ఎన్ శంకర్ పూజలు

Mon,March 4, 2019 02:40 PM
Director N shankar offers Shivpooja in chilumarthi village


నల్లగొండ: ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ ఇవాళ మాడ్గులపల్లి మండలంలోని చిలుమర్తి గ్రామాన్ని సందర్శించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో ఎన్ శంకర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో ఆయనతోపాటు గ్రామస్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

1028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles